కరీంనగర్: కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ

50చూసినవారు
కొండగట్టు అంజన్న ఆలయంలో ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. తరలి వచ్చిన భక్తులు అంజన్నను దర్శించుకొని, ఆలయంలో అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం బేతాళుడు, శ్రీరాముల వారిని దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్