నిండుకుండలా రాజరాజేశ్వర డ్యాం

25962చూసినవారు
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రాజన్న జిల్లా బోయిన్ పల్లి మండలం మన్వాడ గ్రామంలో శ్రీ రాజ రాజేశ్వర జలాశయం నిండుకుండలా మారింది. కాగా గురువారం సాయంత్రం 5 గంటలకు అధికారులు దిగువకు నీటి విడుదల చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్