వెంకటాయపల్లిలో టీడీపీ జెండా ఆవిష్కరణ

57చూసినవారు
వెంకటాయపల్లిలో టీడీపీ జెండా ఆవిష్కరణ
నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్బంగా బుధవారం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కళ్లేపల్లి లచ్చయ్య టీడీపీ జెండాను ఆవిష్కరించి స్వీట్లను పంచారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్