ధర్మపురి గోదావరి నది వరద ఉధృతిని పరిశీలించిన విప్ అడ్లూరి

78చూసినవారు
ధర్మపురి గోదావరి నది వరద ఉధృతిని పరిశీలించిన విప్ అడ్లూరి
ధర్మపురిలోనీ గోదావరి వరద ఉధృతిని సోమవారం అర్థరాత్రి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పరిశీలించారు. ఈ సంధర్బంగా ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో మాట్లాడి ముందస్తు సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కడెం ప్రాజెక్ట్ గేట్ల ఎత్తడం వల్ల గోదావరిలోకి భారీగా వరద వచ్చి చేరుతుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఏ సహాయ అవసరం ఉన్న తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్