ఉచిత మధుమేహ పరీక్షలు

435చూసినవారు
ఉచిత  మధుమేహ పరీక్షలు
లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో 8వ డయబేటిక్ టెస్టింగ్ క్యాంపు పెద్దపల్లి లోని జెండా చౌరస్తా లో శనివారం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ గంప రోహిత్ 75 మందికి షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమం లో లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ సాదుల వెంకటేశ్వర్లు, వేల్పుల రమేష్, ట్రెజరర్ లయన్ గంట్ల రాంచంద్రారెడ్డి, జోనల్ చైర్మన్ లయన్ రేకులపల్లి శశాంక, జైపాల్ రెడ్డి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్