వెల్గటూర్: మోడల్ స్కూల్ లో దీపావళి సంబరాలు

85చూసినవారు
వెల్గటూర్: మోడల్ స్కూల్ లో దీపావళి సంబరాలు
వెల్గటూర్ మండలం కమ్మరిపల్లి మోడల్ స్కూల్లో బుధవారం దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, చెడుపై మంచి గెలిచిన సందర్భంగా దీపావళి జరుపుకోవడం జరుగుతుందని పిల్లలకు దీపావళి యొక్క విశిష్టతను గురించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్