కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్ల ధర్నా

82చూసినవారు
జగిత్యాల కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు సోమవారం బైఠాయించి ధర్నా చేపట్టారు. ఆశా వర్కర్లకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలతో పాటు ఆరోగ్య శాఖ కమిషన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫిక్సడ్ వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్