గణనాథుని సన్నిధిలో భక్తుల భజనలు

873చూసినవారు
జగిత్యాల పట్టణంలోని కృష్ణా నగర్ లో శ్రీ రాజరాజేశ్వర భక్త మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని సన్నిధిలో భక్తులు బుధవారం రాత్రి భజనలు చేస్తూ కోలాటాలు ఆడారు. హరే రామ హరే కృష్ణ అంటూ సంకీర్తనలు పాడుతూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్