జెడ్పి చైర్మన్ పదవి కాలం ముగియడంతో జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ను జెడ్పి స్పెషల్ అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ రఘువరన్ పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు.