జగిత్యాల: రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

60చూసినవారు
జగిత్యాల: రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
ఈనెల 15 నుండి 21 వరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలలో వివిధ విభాగాల్లో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హై స్కూల్లో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఈనెల 27 నుండి జనవరి 5 వరకు హైదరాబాదులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధరావత్ చంద్రకళ, పిఆర్టియు టిఎస్ జిల్లా శాఖ అధ్యక్షులు బోయినిపెల్లి ఆనందరావు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్