కథలాపూర్: ఆధార్ కేంద్రం నిర్వాహకుడుపై ఫిర్యాదు

64చూసినవారు
కథలాపూర్: ఆధార్ కేంద్రం నిర్వాహకుడుపై ఫిర్యాదు
కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన ఆధార్ కేంద్ర నిర్వాహకుడు చింత లక్ష్మణ్ పై అదే గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ నాంపల్లి లింబద్రి మంగళవారం కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా గ్రామపంచాయతీ భవనంలో నిర్వహించాల్సిన శాశ్వత ఆధార్ కేంద్రాన్ని సొంత ఇంట్లో నిర్వహించడం వల్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్