కాంగ్రెస్ లో చేరిన ప్రజా ప్రతినిధులు

1543చూసినవారు
కాంగ్రెస్ లో చేరిన ప్రజా ప్రతినిధులు
రాయికల్ మండలం అల్లిపూర్ నుంచి పలువురు వార్డు సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు జగిత్యాలలోని ఇందిరా భవన్ లో బుధవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వార్డ్ మెంబర్లు బోగ అనిత, నర్సయ్య, పొత్తు ప్రవల్లిక -శ్రీనివాస్, వొరగంటి రాజక్క, సిరిపురం శ్రీహరి పద్మశాలి అధ్యక్షుడు ఎంబరి రాజన్న వెంకటేష్, మధు, హరీష్, శేఖర్, డి గంగారాం తదితరులు పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్