కోతి రాంపూర్ లోని ముకుంద లాల్ మిశ్రా భవన్ లో గురువారం ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శిజాతీయ జెండా ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కానీ మహిళలకు నిజమైన స్వాతంత్రం ఇంకా రాలేదని అన్నారు.