మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన సురభి నవీన్

63చూసినవారు
మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన సురభి నవీన్
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని మహాలక్ష్మి అమ్మవారి ఆషాడ మాస వనభోజనాల సందర్భంగా గురువారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

సంబంధిత పోస్ట్