పోరండ్లలో ఘనంగా కుంకుమ పూజ

65చూసినవారు
పోరండ్లలో ఘనంగా కుంకుమ పూజ
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామంలో శుక్రవారం ఉదయం పాత గ్రామ పంచాయతీ వద్ల గల వినాయక మండపం వద్ద అర్చకులు కలకుంట్ల శేషాచారి ఆధ్వర్యంలో నిర్వాహకులు ఘనంగా కుంకుమ పూజ నిర్వహించారు. మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్