శంకరపట్నంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

63చూసినవారు
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో జాతీయ జెండా ఎగురవేసి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జెండా జెండా ఎగురవేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కృష్ణ ప్రసాద్, తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో బత్తుల భాస్కర్ జెండా ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్