తిమ్మాపూర్: దుర్గాదేవికి ఓడి బియ్యం పోసిన మహిళలు

64చూసినవారు
తిమ్మాపూర్: దుర్గాదేవికి ఓడి బియ్యం పోసిన మహిళలు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రులు సందర్భంగా అర్చకులు కలకుంట్ల శేషాచారి ఆధ్వర్యంలో గురువారం ఉదయం మహిళలు అమ్మవారిని అలంకరణచేయగా దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారికి ఓడి బియ్యం పోసారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాత కల్లెం పద్మ ఎల్లారెడ్డి. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్