బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు

687చూసినవారు
బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు
శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన బీజేపీ నేతలు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయరమణారావు ఆధ్వర్యంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో గంగారం గ్రామ శాఖ అధ్యక్షులు నేదురు రమేష్( బద్రి), మాజీ ఉపసర్పంచ్ గుడ్ల సంపత్, కాల్వ వేమారెడ్డి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండి రహీం ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్