కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వినతి

452చూసినవారు
కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వినతి
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సీఐటీయూ పర్మనెంట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం అన్ని మైన్స్, డిపార్ట్మెంట్ లలోవినతిపత్రం మేనేజర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్