ఘనంగా మదర్ తెరిసా 112 వ జయంతి వేడుకలు

362చూసినవారు
ఘనంగా మదర్ తెరిసా 112 వ జయంతి వేడుకలు
రామగుండం గౌతమినగర్ ప్రజా పాఠశాలలో దేవి‌ లక్ష్మీ నర్సయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు దేవి లక్ష్మీనర్సయ్య ఆధ్వర్యంలో మథర్ తెరెసా జయంతి సందర్బంగా వివిధ రంగాలలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పది మంది మహిళా సమాజ‌ సేవకురాల్లకు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దేవి లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ మహిళలు అభినవ మదర్ తెరిసా లాగా పనిచేయాలని, ఆమె స్ఫూర్తి, ఆశయాలు కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో యువజన నాయకులు గోలివాడ ప్రసన్న కుమార్, ఏలేశ్వరం వెంకటేశ్, బయ్యపు ప్రభంజన్ రెడ్డి, వేముల‌అశోక్, జే. వీ‌. రాజు, సన్మాన గ్రహీతలు గోలివాడ చంద్రకళ, జక్కెన శ్రీలత, పెంచికల రమ్యా యాదవ్, కర్నాటి సీత, శారద, విజయ, బబిత, జ్యోతి, రేణుక లతో పాటు ప్రజా పాఠశాల ఉపాధ్యాయులు అబేగ్నేదో, వెంకటేశం, అరుణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్