ప్రభుత్వ హామీలు నెరవేర్చాలి: ఎమ్మెల్యే కూనంనేని

70చూసినవారు
ప్రభుత్వ హామీలు నెరవేర్చాలి: ఎమ్మెల్యే కూనంనేని
గోదావరిఖనిలో జరుగుతున్న సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటి సమావేశంలో శనివారం ముఖ్య అతిథిగా యూనియన్ గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హజరై మాట్లాడుతూ, సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు. వర్కర్స్ యూనియన్ అద్యక్ష, కార్యదర్శులు సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్, ఎల్ ప్రకాష్, మిర్యాల రంగయ్య, శేషయ్య తదితరులు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్