ఎఎస్ఐ మల్లయ్యకు ప్రశంసలు

2622చూసినవారు
ఎఎస్ఐ మల్లయ్యకు ప్రశంసలు
ఇటీవల గోదావరిఖనిలో కారు దొంగతనం విషయంలో చాకచక్యంగా పని చేసి త్వరగా పట్టుకొని అప్పగించిన ఎఎస్ఐ మల్లయ్యను ఆదివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో, గోదావరిఖని సరికల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, రాజ్ కుమార్ గౌడ్ కలిసి నగదు బహుమతితో సత్కరించి ప్రసంశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ. ప్రవీణ్ కుమార్, సతీష్, రమేష్, ఉమా సాగర్, ఎఎస్ఐ శారద పాల్గొని ప్రసంశించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్