మల్లన్న పట్నాలకు హాజరై మొక్కలు చెల్లించుకున్న మనాలి రాజ్ ఠాకూర్

1737చూసినవారు
మల్లన్న పట్నాలకు హాజరై మొక్కలు చెల్లించుకున్న మనాలి రాజ్ ఠాకూర్
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పాలకుర్తి గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు సాతిని సంజీవ్ పటేల్ నివాసంలో మల్లన్న పట్నాల కు బుధవారం హాజరై మొక్కలు చెల్లించుకున్న మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి రాజ్ ఠాకూర్. వీరి వెంట వాసు దేవరావు, సంతపురి కనుకయ్య, గాదె సుధాకర్, మురళి తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్