రామగుండం: ఏటిసి కోర్సులపై విస్తృత ప్రచారం కల్పించాలి: కలెక్టర్

69చూసినవారు
రామగుండం: ఏటిసి కోర్సులపై విస్తృత ప్రచారం కల్పించాలి: కలెక్టర్
జిల్లాలో ఐటిఐ కేంద్రాలలో ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో కోర్సుల ప్రవేశాలపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో ప్రవేశాలపై సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఐటిఐ కళాశాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించి, సీఎంచే ఒకేసారి 65 ఏటిసి కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు.

సంబంధిత పోస్ట్