సమాజ మార్పు కోసం యువత పోరాడాలి: నంది రామయ్య

58చూసినవారు
సమాజ మార్పు కోసం యువత పోరాడాలి: నంది రామయ్య
అంతర్గాం మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా జనరల్ బాడీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో పెద్దంపేట గ్రామానికి చెందిన యువ నాయకుడు బండి అశోక్ నాయకత్వంలో యువకులు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పార్టీలో చేరడం జరిగింది. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం నంది రామయ్య పాల్గొని మాట్లాడుతూ దేశంలో సమసమానత్వం రావాలంటే ప్రజా చైతన్యం కావాలనీ, ప్రజా పోరాటాలు నిర్మించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్