సిరిసిల్ల: చలో పోరుబాట మాజీ సర్పంచుల అరెస్ట్

71చూసినవారు
సిరిసిల్ల: చలో పోరుబాట మాజీ సర్పంచుల అరెస్ట్
తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ పోరుబాట చలో హైదరాబాద్ సోమవారం పిలుపుమేరకు సర్పంచ్ లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పోరు బాటకు వెళ్తున్న తాజా మాజీ సర్పంచ్ లను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా జేఏసీ అధ్యక్షులు అక్కనపల్లి కరుణాకర్ తీవ్రంగా ఖండించారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్