సిరిసిల్ల: ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులకు పుట్టినరోజు శుభాకాంక్షలు

56చూసినవారు
సిరిసిల్ల: ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులకు పుట్టినరోజు శుభాకాంక్షలు
ఆదివారం పుట్టినరోజు జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ కి రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బుస్సా దశరథం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్