రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో రోడ్డు దాటుతుండగా డీసీఎం వ్యాన్ వృద్ధుడి ఢీ కొని అతని తలపై నుండి వెళ్ళింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.