వేములవాడ: చంద్రఘంట అలంకారంలో అమ్మవారు

71చూసినవారు
శరన్నవరాత్రి ఉత్సవాలు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి. మూడవరోజు శనివారం ఆశ్వీయుజ శుద్ధతదియ నేపథ్యంలో శ్రీరాజరాజేశ్వరి దేవి అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం పట్టణ పురవీధుల గుండా అశ్వ వాహనంపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

సంబంధిత పోస్ట్