రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో విద్యుత్ ట్రాన్స్ఫార్ పై నుంచి పడి లైన్ మెన్ కొత్త తిరుపతి రెడ్డికి తీవ్ర గాయాలయ్యాలైనట్లు తెలుస్తోంది. మండల కేంద్రంలోని అంబేడ్కర్ బస్టాండ్ సమీపంలో గల ట్రాన్స్ ఫార్మర్ కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో గాయాలయ్యాయి. గ్రామ ప్రజలు, స్థానిక రైతులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.