సిరిసిల్ల: పోస్టర్ ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

60చూసినవారు
సిరిసిల్ల: పోస్టర్ ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించబోయే డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్రవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని శనివారం వేములవాడ టెంపుల్ ప్రాంగణంలోని గెస్ట్ హౌస్ లో ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్