వేములవాడ రాజన్న సేవలో హీరో శ్రీకాంత్ (వీడియో)

73చూసినవారు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఆదివారం కార్తీకమాసం నేపథ్యంలో సినీ నటుడు హీరో శ్రీకాంత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనానంతరం అర్చకులు వారిని ఆశీర్వదించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారిని కార్తీక మాసం సందర్భంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని హీరో శ్రీకాంత్ తెలిపారు. వారి వెంట ఆలయ అధికారులు అర్చకులు, మీడియా మిత్రులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్