రాజన్న గుడిలో హుండీ ఆదాయం (వీడియో)

52చూసినవారు
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. సీసీ కెమెరాలు పోలీసు పటిష్ట భద్రత మధ్య హుండీ ఆదాయం లెక్కింపు చేస్తున్నట్లు ఈవో వినోద్ రెడ్డి చెప్పారు. ప్రతి నెల 15నుంచి 20రోజుల వ్యవధిలో హుండీ లెక్కింపు చేస్తున్నట్లు తెలిపారు. ఈ లెక్కింపులో ఆలయ అధికారులు, భక్తులు, సేవాసమితి సభ్యులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్