వేములవాడకు చేరుకున్న మంత్రి పొన్నం

50చూసినవారు
మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం రాత్రి వేములవాడ రాజన్న ఆలయానికి చేరుకున్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్న దర్శనం తర్వాత భారీ బహిరంగ సభలో పాల్గొనే విషయం మనందరికీ తెలిసిందే. ముందుగా ఆలయానికి మంత్రి చేరుకోగానే స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ అఖిల్ మహాజన్ లు స్వాగతం పలికారు. ఏర్పాట్లను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

సంబంధిత పోస్ట్