ప్రజా సమస్యల పరిష్కారానికై అధికారులు ప్రత్యేక దృష్టి

51చూసినవారు
ప్రజావాణి సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ వాటిని పరిష్కారించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజలు సమర్పించిన దరఖాస్తులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, దరఖాస్తులు ఉంటే వాటికి సంబంధించిన క్షేత్ర స్థాయి విచారణ త్వరితగతిన చేయాలని సూచించారు. ప్రతీ సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.

సంబంధిత పోస్ట్