బట్టల దుకాణంలో చోరీ..!

63చూసినవారు
బట్టల దుకాణంలో చోరీ..!
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఓ చీరల కొట్టులో 5 గురు మహిళలు చీరలు కొంటున్నట్లు బేరం చేస్తున్నట్లు నటించి యజమానికి తెలియకుండా కొన్ని చీరలు వారి నడుము భాగాన పెట్టుకొని వెళ్లిపోయారు. అర్ధ గంట సేపు బేరం చేసి కొనకుండా వెళ్లడంపై షాప్ యజమానికి అనుమానం ఏర్పడంతో షాపులో సీసీ కెమెరాలు రికార్డు పరిశీలించగా చీరలు చొరికి గురైనట్లు యజమాని తెలిపారు.

సంబంధిత పోస్ట్