వేములవాడ: పెస్టిసైడ్స్ కు సంబంధించిన దుకాణాల యజమానులతో సమావేశం

63చూసినవారు
వేములవాడ: పెస్టిసైడ్స్ కు సంబంధించిన దుకాణాల యజమానులతో సమావేశం
వేములవాడ టౌన్ పరిధిలోని పెస్టిసైడ్స్ కు సంబంధించిన దుకాణాల యజమానులతో శనివారం పోలీస్ స్టేషన్లో మీటింగ్ నిర్వహించారు. అనధికారికంగా ఎవరికి కూడా ఎలాంటి  ధృవీకరణ కార్డులు లేకుండా ఎలాంటి పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, హానికరమైనటువంటివి అమ్మకూడదని సూచించారు. ఇలాగ ఎవరైనా చేస్తే వారిపైన చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుందని వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ బి. వీరప్రసాద్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్