నిందితుడిని పట్టుకున్న వేములవాడ పోలీసులు (వీడియో)

58చూసినవారు
నిందితుడిని వేములవాడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈ నెల 18న రషిద్ హత్యను నూనె మనోహర్ అనే వ్యక్తి తన భార్యతో అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య చేసినట్లు ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి శనివారం పట్టణ పోలీసు స్టేషన్ లో మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితుడిని పట్టుకొని రిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. పట్టుకున్న సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు.

సంబంధిత పోస్ట్