హెచ్‌యూఎల్‌ లాభంలో స్వల్ప క్షీణత

65చూసినవారు
హెచ్‌యూఎల్‌ లాభంలో స్వల్ప క్షీణత
నాలుగో త్రైమాసికంలో హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్ఐయూఎల్) నికర లాభం స్వల్పంగా తగ్గి(1.53%) రూ.2,561 కోట్లుగా నమోదైంది. తాజా సమీక్షాకాలంలో ఆదాయం రూ. 15,375 కోట్ల నుంచి స్వల్ప వృద్ధితో రూ. 15,441 కోట్లకు పెరిగింది. వ్యయాలు రూ. 11,962 కోట్ల నుంచి రూ.12,100 కోట్లకు చేరాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికిగాను ఆదాయం రూ.61,092 కోట్ల నుంచి రూ.62,707 కోట్లకు చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్