ఇండోనేషియా కొత్త అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో

53చూసినవారు
ఇండోనేషియా కొత్త అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో
ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడో పదవీకాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడిగా సుబియాంటో ఇండోనేషియా పగ్గాలు చేపట్టనున్నారు. సుబియాంటో ప్రస్తుతం ఇండోనేషియా రక్షణమంత్రిగా ఉన్నారు. ఆయన ఈ ఏడాది అక్టోబరులో బాధ్యతలు చేపట్టనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్