YCPని గెలిపించండి.. దిల్ రాజ్ వీడియో వైరల్

55915చూసినవారు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు వైసీపీకి మద్దతుగా నిలిచారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి తన మద్దతు ప్రకటించారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని ఒంగోలు అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన సీనియర్ నేతకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బాలినేని రాజకీయ ప్రస్థానంపై ఓ డాక్యుమెంటరీ రూపొందిచినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్