రైలులోని ఏసీ కంపార్ట్‌మెంట్‌లో దూరిన పాము (వీడియో)

67చూసినవారు
ఝార్ఖండ్‌ నుంచి గోవా వెళ్తున్న వాస్కోడగామా వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఏసీ కంపార్ట్‌మెంట్‌లోకి పాము దూరింది. దాదాపు ఆరడుగుల పొడవున్న పామును చూసి ప్రయాణికులు కేకలు వేస్తూ పరుగులు తీశారు. అనంతరం సిబ్బంది పామును పట్టుకుని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటను వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేస్తూ షేర్ చేశాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్