మద్యం సేవించడం, సిగరెట్ స్మోకింగ్, ట్రాంక్విలైజర్ ఔషధాల వాడకంతో కూడా గురక వస్తుంది. ఇది ఒక కారణం మాత్రమే. అధిక బరువు కారణంగా కూర గొంతులోని కణజాలం తగ్గుతుంది. దీని వల్ల గురక పెరుగుతుంది. సైనస్ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు కూడా గురక వస్తుంది. వాస్తవంగా మరెన్నో అంశాలు ఉన్నాయి. ప్రధాన కారణంగా మానసికపరమైన ఒత్తిడి, కంగారు, విపరీతమైన ఆలోచనాధోరణి అని పరిశోధకులు నిర్ధారించారు.