మిరప సాగుకు నేల తయారి విధానం

59చూసినవారు
మిరప సాగుకు నేల తయారి విధానం
మిరపను మన తెలుగు రైతులు ఎర్రబంగారంగా పిలిచుకుంటారు. మిరప పంటకు ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు అనువైనవి. పంట సాగు భూమిలో పోషకాల శాతాన్ని పెంచుకోవడానికి ముందుగా పచ్చిరోట్ట లేదా మినుము పంటను వేసుకొని భూమిలో కలియ దున్నాలి. దీనివల్ల భూమికి సహజ పోషకాలు లభిస్తాయి. 10-15 రోజుల తరువాత ట్రాక్టర్ కల్టివేటర్‌తో నేల మెత్తగా దుక్కి అయ్యేవరకు 2-౩ సార్లు దున్నుకోవాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్