భూసార పరీక్ష.. పొలానిక రక్ష

60చూసినవారు
భూసార పరీక్ష.. పొలానిక రక్ష
నేలల్లో సహజంగా ఉన్న పోషక పదార్థాలతోపాటు అదనంగా సేంద్రియ, రసాయన ఎరువులతో మొక్కలకు మరిన్ని పోషకాలను అందజేస్తే అధిక దిగుబడికి దోహదపడుతాయి. భూసార పరీక్షలు చేయిస్తే ఎరువుల వినియోగంలో అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. దీంతోపాటు భూసారాన్ని కాపాడుకుంటూ అధిక, సుస్థిర దిగుబడులను సాధించవచ్చు. రైతులు తమ పొలంలో రెండేండ్లకోసారి భూసారపరీక్ష చేయించుకుంటే మేలు. భూమిలో చౌడు గుణాలు, సున్నపు శాతం, నేల కాలుష్యాన్ని గుర్తించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్