కోటి ఇళ్లకు సోలార్ రూఫ్‌టాప్‌లు: మోడీ

847924చూసినవారు
కోటి ఇళ్లకు సోలార్ రూఫ్‌టాప్‌లు: మోడీ
అయోధ్యలో బాల రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం తర్వాత ప్రధాని మోడీ సోమవారం కీలక ప్రకటన చేశారు. దేశంలో కోటి ఇళ్లకు సోలార్ రూఫ్‌టాప్‌లు అందించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకానికి 'ప్రధానమంత్రి సూర్యోదయ యోజన' అనే పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ పథకంతో పేద, మధ్యతరగతి ప్రజల విద్యుత్ బిల్లును తగ్గించడమే కాకుండా, ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబనగా మారుస్తుందని ప్రధాని అన్నారు.

సంబంధిత పోస్ట్