‘కొన్ని కలలు.. కలలుగానే ఉంటే మంచిది’(Video)

62చూసినవారు
నౌకలో ఓ మహిళ ఎన్నో అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకింది. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. ‘నేను ఈ రోజు ఓ కల కన్నాను. ఓ విలాసవంతమైన నౌకలో ఈ రకమైన డైవ్‌ని ఎలా చేయాలో నేర్చుకోవాలని భావించాను. అయితే.. కొన్నిసార్లు కలలు.. కలలుగానే ఉంటేనే బాగుంటుంది. వాటిని దూరం నుంచే గమనించడమే మేలు’ అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్