నేపాల్‌లో వరదల బీభత్సం, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు (వీడియో)

60చూసినవారు
నేపాల్‌లో గత కొన్నిరోజులుగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగిపోయాయి. దీంతో అక్కడి జనజీవనం స్తంభించింది. వరద బాధితులను సహాయ దళాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంకా వరదల కారణంగా ఖాట్మండు, సింధుపాల్ చౌక్, డోలాఖా, సున్సారి తదితర జిల్లాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్