ప్రధానిపై సోనియాగాంధీ విమర్శలు

74చూసినవారు
ప్రధానిపై సోనియాగాంధీ విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వ్యక్తిగత, రాజకీయ, నైతిక పరాజయాన్ని సూచించినప్పటికీ.. అసలేం జరగనట్లుగానే ప్రధాని వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని, లోక్‌సభ స్పీకర్, బీజేపీ నేతలు ‘ఎమర్జెన్సీ’ గురించి ప్రస్తావించడాన్ని.. రాజ్యాంగంపై దాడి నుంచి ప్రజల దృష్టిని మళ్లించే యత్నంగా పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్