ఎన్నికలకు చేరిన సోరెన్ ఇంటి పోరు

566చూసినవారు
ఎన్నికలకు చేరిన సోరెన్ ఇంటి పోరు
జార్ఖండ్ రాజకీయాలను శాసించిన శిబూ సోరెన్ కుటుంబం ఇప్పుడు ఇంటి పోరును ఎదర్కొంటోంది. శిబూ సోరెన్ పెద్దకోడలు సీతా సోరెన్ సొంత పార్టీ JMMను వీడి బీజేపీలో చేరారు. దుమ్కాస్థానం నుంచి బీజేపీ తరపున ఆమె బరిలోకి దిగుతున్నారు. దుమ్కాలో జేఎస్ఎమ్ అభ్యర్థి హేమంత్ లేదా కల్పన ఎవరైనా సరే.. వారి కుటుంబానికి చెందిన సీతా సోరెన్‌తో పోటీ పడాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్